అద్బుత చిత్రం

Posted by నవజీవన్కొన్ని అనిర్వచినీయ అద్భుతాలు 
మానవ జీవితపు సంకెళ్ళలలో 
మధురమైన ఘట్టాలు 
కొన్ని మాత్రమే చూడగలం 
ఇవి వింతలు అన్నా
విడ్డూరాలు అన్నా 
ఆఖరకు అర్ధం చేసుకోవలసినది 
ఒకటే 
"ఇదే జీవితం"
"మానవ జీవన గమనపు వాస్తవిక రూపం"

2 comments:

  1. శృతిరుద్రాక్ష్ said...

    nijangaa adbutame nandi...

  2. నవజీవన్ said...

    ధన్యవాదాలు శృతిరుద్రాక్ష్ గారు ..!

Post a Comment