మౌనం

Posted by నవజీవన్
మౌనం ఏకాంతపు ఔన్నత్యం 
మౌనం పవిత్రమైన ఆలోచనల దేవాలయం 
మౌనం శాంతియుత మార్గానికి చిహ్నం 
మౌనం ఒక అద్వితీయ భావం 


3 comments:

 1. Meraj Fathima said...

  chaalaa baagundammaa tammudoo mee kavita.

 2. ..nagarjuna.. said...

  >>మౌనం ఏకాంతపు ఔన్నత్యం
  మౌనం పవిత్రమైన ఆలోచనల దేవాలయం


  ఈ లైన్స్ నచ్చాయి!

 3. నవజీవన్ said...

  ఫాతిమా గారికి, నాగార్జున గారికి నా పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు.

Post a Comment